• Home/
  • /
  • ADHAAR UPDATE MBU PENDING STUDENTS LIST IN UDISE..

ADHAAR UPDATE MBU PENDING STUDENTS LIST IN UDISE..

 ADHAAR UPDATE

 
MBU PENDING STUDENTS LIST IN UDISE..
 
ఇందుకోసం SCHOOL UDISE+ LOGIN లో LEFT SIDE లో ADHAAR MBU MODULE సెలెక్ట్ చేసుకుని తదుపరి CLASS సెలెక్ట్ చేయవలెను. ఆ తరువాత సెక్షన్ ఆల్ అని పెట్టుకొనవలెను. ఆ తరువాత GO క్లిక్ చేయవలెను.
 
 తదుపరి పైన రైట్ సైడ్ టాప్ కార్నర్ లో ఉన్న ADHAAR MBU STATUS డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయవలెను.
 
 అప్పుడు ఆ క్లాసులో ఉన్న అందరు విద్యార్థుల వివరాలు ఎక్సెల్ లో డౌన్లోడ్ అవుతారు.
 
 అందులో MBU స్టేటస్ నాట్ రిక్వైర్డ్/ పెండింగ్ ఉంటుంది..
 
ఆ పెండింగ్ విద్యార్థులను ఫిల్టర్ చేసుకుని వారందరికి బయోమెట్రిక్ అప్డేట్స్ చేయించవలెను.
 
ఈ విధంగా ప్రతి క్లాస్ డౌన్లోడ్ చేసుకుని, PENDING STUDENTS నకు BIO METRIC UPDATION ను ఈ క్యాంపుల ద్వారా పూర్తి చేయవలసినదిగా తెలియజేయడమైనది.
 
CLICK THE BELOW LINK TO WATCH THE VIDEO HOW TO DOWNLOAD MBU PENDING STUDENTS LIST IN UDISE PLUS SITE STUDENT MODULE