• Home/
  • /
  • ANNEXURE-1 Polling Station Data For Scrutiny Decision Form

ANNEXURE-1 Polling Station Data For Scrutiny Decision Form

  Obesrver scrutiny report లో ఉన్న 6,7 పాయింట్స్ అయిన

పోలింగ్ పూర్తి అయిన తర్వాత పోలైన ఓట్లలో ఎన్ని EPIC CARD ఆధారంగా వేయబడ్డాయి?*
ఎన్ని EPIC CARD కాకుండా మిగిలిన అర్హత గల ఇతర పత్రాల ఆధారంగా ఓటు వేయబడ్డాయి?
 
 
 PO,Form 17 A రిజిస్టర్ వ్రాసేటప్పుడు page wise గా ఎంత మంది EPIC కార్డు తెచ్చి ఓటు వేసినారు , EPIC కార్డు కాకుండా అంటే NON EPIC(మిగతా 11 ప్రూఫ్ ల్లో ఏదో ఒకటి ) ఎంత మంది వేసినారు. ప్రతి పేజీ లో వ్రాసుకొన వలెను.
SECTOR OFFICER లు ఈ DATA అడుగుతారు గూగుల్ FORM FILL చేయడానికి.
 
 
అనేది 17A రిజిస్టర్ కవర్ లో పెట్టి సీల్ వేయకముందే నమోదు చేసుకొని ఉంచుకోవాలి. మీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి EPIC, NON - EPIC వివరాలు పోల్ పూర్తి అయిన తర్వాత తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.
 
click the below to download ANNEXURE-1 FORM