• Home/
  • /
  • AP Medical College Recruitment : మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఉద్యోగాలు

AP Medical College Recruitment : మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఉద్యోగాలు

 AP Medical College Recruitment : మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఉద్యోగాలు

 

మొత్తం ఖాళీలు:244
▪️ దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ:10.01.25
 
పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు క్రింది లింకు నుండి డౌన్లోడ్ చేసుకోండి....
 
 
 
 
వీటిలో 107 పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిలోనూ… 137 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్దతిలోనూ భర్తీ చేస్తారు.
 
నోటిఫికేషన్ షెడ్యూల్
 
1. దరఖాస్తు దాఖలు : జనవరి 10 (సాయంత్రం 5 గంటల) వరకు. కేవలం ఆఫీస్ పని దినాల్లోనే.
 
2. దరఖాస్తులు పరిశీలన : జనవరి 11 నుండి జనవరి 31 వరకు, 2025
 
3. మెరిట్ లిస్ట్ విడుదల: ఫిబ్రవరి 1, 2025
 
4. మెరిట్ లిస్ట్‌పై అభ్యంతరాలు, ఫిర్యాదులు చేసేందుకు : ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 4 వరకు, 2025
 
5. ఫిర్యాదులను పరిష్కరించడం : ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 7 వరకు, 2025
 
6. తుడి మెరిట్ లిస్ట్ విడుదల : ఫిబ్రవరి 8, 2025
 
7. ప్రొవిజనల్‌ ఎంపిక జాబితా విడుదల : ఫిబ్రవరి 13, 2025
 
8. తుది ఎంపిక జాబితా విడుదల : ఫిబ్రవరి 17, 2025
 
9. కౌన్సిలింగ్ అండ్ అపాయింట్‌మెంట్ ఆర్డర్ అందజేత: ఫిబ్రవరి 20, 2025