AP Open School Inter Supplementary Exams Hall Tickets 2026 – Download వివరాలు
ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ / ఓపెన్ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్ click the below link for downloading hall tickets
AP Open School Official Website
హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
- పై అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
- “APOSS Inter Hall Ticket 2026” లింక్‌పై క్లిక్ చేయండి
- మీ:
- Admission Number / Roll Number
- Date of Birth నమోదు చేయండి
- Submit బటన్ క్లిక్ చేయండి
- హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
- Download చేసి Print తీసుకోండి
హాల్ టికెట్‌లో చెక్ చేయాల్సిన వివరాలు
- విద్యార్థి పేరు
- హాల్ టికెట్ నంబర్
- పరీక్ష తేదీలు
- పరీక్ష కేంద్రం
- ఫోటో & సంతకం
- Subject వివరాలు
ఏమైనా తప్పులు ఉంటే వెంటనే APOSS అధికారులను సంప్రదించండి.
పరీక్షలకు తీసుకెళ్లాల్సినవి
- Printed Hall Ticket
- ఒక Photo ID Proof
ముఖ్యమైన సూచనలు
- పరీక్ష కేంద్రానికి కనీసం 30 నిమిషాల ముందే చేరుకోండి
- Hall Ticket లేకుండా పరీక్షకు అనుమతి ఉండదు
- మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లవద్దు