APAAR అంటే ఆటోమేటెడ్ పర్మి నెం ట్ అకడమిక్ అకౌం ట్ రిజిస్ట్రీ
APAAR అం టే. ఆటోమేటెడ్ పర్మి నెం ట్ అకడమిక్ అకౌం ట్ రిజిస్ట్రీ,
అనేది భారతదేశం లోని విద్యా ర్థు లం దరి కోసం
రూ పొం దిం చబడిన జీవితకాల, ప్రత్యే క 12-అం కెల గు ర్తిం పు
వ్య వస్థ. విద్యా ర్థు ల అకడమిక్ పురోగతిని ట్రాక్ చేయడానికి
మరియు వారి అభ్య సన ప్రయాణం లో వారి విద్య ను మరిం త
సమర్థవం తం గా నిర్వ హిం చడానికి సహాయపడే విద్యా ర్థు ల
కోసం ఒక ప్రత్యే క ఐడిని సృ ష్టిం చాల్సి న అవసరాన్ని 2020
జాతీయ విద్యా విధానం తెలియజేసిం ది.
డిజిటలైజేషన్, పర్స నలైజ్డ్ లెర్నిం గ్, బడి బయట లేదా
చదు వుకి దూ రం గా ఉన్న పిల్లలను (OoSC) తిరిగి
పాఠశాలల్లోకి తీసు కు రావడం ద్వా రా విద్య ను సార్వ త్రికం
చేయడం మరియు విద్యా ర్థు ల విద్యా మార్గాల్లో మరిం త
సమర్థవం తమైన కార్య క్రమాక్ర లకు వీలు కల్పిం చడం వం టి
విస్తృ త లక్ష్యా లకు ఇది మద్దతు కల్పి స్తుం ది.
APAARఅం టే ఏమిటి?
click the below link to download APAAR full telugu pdf