• Home/
  • /
  • APSRTC బస్ టికెట్లు ఇకపై Google Maps లో కూడా

APSRTC బస్ టికెట్లు ఇకపై Google Maps లో కూడా

 APSRTC బస్ టికెట్లు ఇకపై Google Maps లో కూడా 

 
రాష్ట్ర ప్రభుత్వం & Google కలిసి APSRTC Bus Ticket Booking ను Google Maps లో ప్రారంభిస్తున్నారు. 
 
మొదటగా విజయవాడ ↔ హైదరాబాద్ రూట్ పై పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం 
 
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లకు విస్తరణ.
 
 ప్రారంభం:
 
వచ్చే వారం నుండి ప్రయోగాత్మకంగా మొదలు.
 
🌹బుకింగ్ ఎలా చేయాలి?
 
1. Google Maps ఓపెన్ చేయండి
2. మీ గమ్యస్థానం సెర్చ్ చేయండి (ఉదా: Vijayawada → Hyderabad)
3. చూపించిన APSRTC Bus Routes పై క్లిక్ చేయండి
4. “Buy Ticket / Book Ticket” ఎంపిక చేయండి
5. Online Payment చేసి టికెట్ కొనుగోలు చేయండి.
 
 🌷ప్రయాణికులకు లాభాలు:
 
* వేర్వేరు Apps ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు
* బస్ సమయాలు & మార్గాలు రియల్ టైమ్ లో తెలుస్తాయి
* Safe Digital Payment
* ఎక్కడ ఎక్కాలి / ఎక్కడ దిగాలి — Maps లోనే స్పష్టంగా కనిపిస్తుంది
* అధికారిక APSRTC డేటా నేరుగా Maps లో 
 
 🌷తరువాత మరిన్ని రూట్లు:
 
విశాఖపట్నం • తిరుపతి • కర్నూలు • కడప మరియు ఇతర ప్రధాన రూట్లు కూడా త్వరలో చేర్చబడతాయి.