• Home/
  • /
  • BS&G-BSG FLAG DAY NOVEMBER 7th Director Orders:

BS&G-BSG FLAG DAY NOVEMBER 7th Director Orders:

 BS&G-BSG FLAG DAY NOVEMBER 7th

 
Director Orders:
 
* DEO లందరికీ తెలియ జేయడం ఏమనగా...
 
నవంబర్ 7 BSG FLAG DAY సందర్భంగా జిల్లాలకు Sticker FLAGs 940 Post ద్వారా పంపడం జరిగింది. వాటిని MEOs కి మండలం వారీగా Distribute చేసి పాఠశాలలోని HMs, Teachers, Students and Parents కి ఒక్కొకటి రూ.10/-  లెక్కన అమ్మి వచ్చిన amount ని  Head Office Account కి జమ చేయ వలెను.  
Account Number instructiins లో ఇవ్వడం జరిగింది. జిల్లా Bharath Scout and Guide Secretary సహకారంతో  Sticker Flag sale చేయవలెను. ఈ Month చివరికి Complete చేయ వలెను- 
JD O/o School Education
 
 
Click the below link to download instructions