CCE marks Entry info
Cse సైట్ లో CCE మార్క్స్ మన మొబైల్ లో ఎంటర్ చేయాలంటే ఈ steps ఫాలో అవ్వాలి... లేకపోతే మనకు Services option కనిపించదు..
Google Chrome లో cse సైట్ లో login అయిన తర్వాత Right side నిలువుగా కనిపించే 3 చుక్కలపై click చేయాలి...
⬇️
Settings
⬇️
Accessibility
⬇️
Default Size 50%
ఇలా select చేసుకోగానే మీకు Home, services ఆప్షన్స్ కనపడతాయి... Services లోకి వెళ్ళి Marks ఎంటర్ చేయవచ్చు
లేదంటే
Firefox browser లో అయితే direct గా open అవుతుంది...