• Home/
  • /
  • CENSUS UPDATE సెన్సెస్ అప్డేట్

CENSUS UPDATE సెన్సెస్ అప్డేట్

 CENSUS UPDATE సెన్సెస్ అప్డేట్

సెన్సెస్ అప్డేట్ 
 
👉 జనగణన సిబ్బంది నియామకాన్ని జనవరి 15లోగా పూర్తి చేయాలని భారత రిజిస్ట్రార్ జనరల్ ఆదేశించారు.
 
 👉ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తాజాగా సర్క్యులర్ జారీ చేశారు.
 
 
👉700 నుంచి 800 మంది జనాభా వివరాలు సేకరించే బాధ్య తను ఒక ఎన్యూమరేటర్ చూస్తారు.
 
 👉ప్రతి ఆరుగురు ఎన్యూమరేట ర్లకు ఒక సూపర్వైజర్
 
 👉అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందిం చడానికి వీలుగా ఈ రెండు విభాగాల్లోనూ అదనంగా 10% మంది సిబ్బంది
 
 👉టీచర్లు, గుమస్తాలు, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల అధికారులు ఎన్యూమరేటర్లు.