• Home/
  • /
  • Per Cycle = Two Months Phase l , ll & lll లో టీచ్ టూల్ శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్క observer ప్రతి cycle లో Mapping చేయబడ్డ టీచర్స్ అందరివి అబ్జర్వేషన్స్ complete చేయాలి

Per Cycle = Two Months Phase l , ll & lll లో టీచ్ టూల్ శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్క observer ప్రతి cycle లో Mapping చేయబడ్డ టీచర్స్ అందరివి అబ్జర్వేషన్స్ complete చేయాలి

 *Per Cycle = Two Months*

*Phase l , ll & lll లో టీచ్ టూల్ శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్క observer ప్రతి cycle లో Mapping చేయబడ్డ టీచర్స్ అందరివి అబ్జర్వేషన్స్ complete చేయాలి* 
 
1. *ఈ cycle లో  అంటే డిసెంబర్ మరియు జనవరి  నెలల్లో ప్రతి ఒక్క observer Leap App లో Map చేయబడ్డ టీచర్స్ అబ్జర్వేషన్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేయవలెను* 
 
2. *ఏ రోజు చేసిన అబ్జర్వేషన్స్ అదే రోజు స్కూల్ లొకేషన్ పరిధిలో upload చేయాలి* 
 
3. *ఈ నెల చివరిలో టీచ్ అబ్జర్వేషన్స్ మీద MEO's, వారి మండలానికి సంబందించిన టీచ్ అబ్జర్వర్స్ నీ review చేయడం జరుగుతుంది*
 
4. *DEO గారు అన్ని మండలాల MEO's అందరికీ  జిల్లా స్థాయిలో టీచ్ అబ్జర్వేషన్స్ మీద review చేయడం జరుగుతుంది*.
 
5. *అబ్జర్వర్స్ ఎవరికైనా issues ఉంటే ఈ క్రింది Issue Resolution Form పూర్తి చేయవలెను. State EMIS team వారు problem solve చేయడం జరుగుతుంది*.