• Home/
  • /
  • G F L N Information

G F L N Information

 *G F L N  Information*

 
అధికారులు మీ పాఠశాలలు సందర్శించినప్పుడు తప్పనిసరిగా పరిశీలించే  అంశాలు
 
1. ప్రతి విద్యార్థి ఏ విభాగం (SKY/MOUNTAIN/STREAM) లో ఉన్నాడో టీచర్‌కు స్పష్టంగా తెలిసి ఉండాలి.
 
సబ్జెక్ట్‌వైజ్ విభజన రికార్డులు పాఠశాలలో అందుబాటులో ఉండాలి.
 
2. ఆ రోజు అమలు చేయాల్సిన Daily Action Plan అనేది టీచర్ నోటుబుక్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి.
 
3. 75 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రింట్ అవుట్ ప్రతి టీచర్ దగ్గర ఉండాలి.
 
4. విద్యార్థుల దగ్గర కూడా 75 రోజుల ప్రణాళికకు సంబంధించిన నోట్స్/వర్క్ ఉండాలి.
 
5. STREAM మరియు MOUNTAIN స్టూడెంట్స్‌కు ప్రత్యేక దృష్టి:
 
డే-వైజ్ ప్లాన్, నోట్స్ మానిటరింగ్ వివరాలు అందుబాటులో ఉండాలి.
 
 
6. ORF (Oral Reading Fluency)
 
గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మధ్యాహ్నం సెషన్‌లో ఓరల్ రీడింగ్ డ్రిల్లింగ్ తప్పనిసరిగా కనిపించాలి.