Census Update
♨️ Sync చేసిన Data ను కూడా Delete చేయవచ్చు
✅ తప్పుగా నమోదు చేసిన Census House ను Delete చేసే విధానం:
1️⃣ HLO App ఓపెన్ చేయండి.
2️⃣ 👉 "Edit already synced data" ఆప్షన్‌కు వెళ్లండి.
3️⃣ 👉 తప్పుగా ఎంటర్ చేసిన Line No ను సెలెక్ట్ చేయండి.
✏️ ఆ ఎంట్రీని Edit చేసి, Q.No.7 వద్ద ఆ ఇంటిని "Locked House" గా సెలెక్ట్ చేయండి.
✅ తరువాత Submit చేయండి.
4️⃣ ఇప్పుడు 👉 "Updation data" ఆప్షన్‌కు వెళ్లండి.
👉 Delete చేయాల్సిన Wrong Entry Line ను సెలెక్ట్ చేయండి.
🗑️ "Delete" ఆప్షన్ ఉపయోగించి ఆ ఎంట్రీని Delete చేయండి.
✅ తరువాత సరైన డేటాను కొత్తగా సేకరించండి.
🏠 సరైన Building Number మరియు కొత్త Census House Number ను ఇంటి గోడపై రాయండి.
🔄 మళ్లీ Sync చేయండి.
✔️ ఇది సక్రమంగా పనిచేస్తోంది.