CHILD CARE LEAVE NEW RULES G.O.Ms.No.70 (Finance Dept – Child Care Leave) చైల్డ్ కేర్ లీవ్‌పై ఏపీ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు
G.O.Ms.No.70 (Finance Dept – Child Care Leave)
CLICK HERE TO DOWNLOAD CHILD CARE LEAVE GO NO.70
*చైల్డ్ కేర్ లీవ్‌పై ఏపీ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు*
*మహిళా ఉద్యోగులకు శుభవార్త*
*చైల్డ్ కేర్ లీవ్ (CCL) విషయంలో కీలక మార్పులు*
,*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చైల్డ్ కేర్ లీవ్‌కు సంబంధించిన పిల్లల గరిష్ట వయస్సు పరిమితిని తొలగించింది.*
*ఈ ఉత్తర్వులు Finance (HR-IV-FR&LR)* *Department ద్వారా*
*G.O.Ms.No.70, తేదీ:* *15-12-2025 న జారీ అయ్యాయి.*
*ఇకపై మహిళా ప్రభుత్వ ఉద్యోగులు తమ మొత్తం సేవాకాలంలో,రిటైర్మెంట్‌కు ముందు వరకు*
*చైల్డ్ కేర్ లీవ్‌ను* *వినియోగించుకోవచ్చు.*
*సింగిల్ పురుష ఉద్యోగులు*
*(అవివాహితులు / విధవులు / విడాకులు పొందిన వారు)*
*కూడా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.*
*పిల్లల వయస్సుతో సంబంధం లేకుండా*
⏩సాధారణ పిల్లలు
⏩వికలాంగ పిల్లలు (Differently Abled Children)
కోసం కూడా ఈ సెలవులు వర్తిస్తాయి.
*మొత్తం 180 రోజులు (6 నెలలు)*
*గరిష్టంగా 10 విడతలుగా (Spells)*
*చైల్డ్ కేర్ లీవ్ తీసుకోవచ్చు.*
ఈ సెలవులు
⏩ పిల్లల సంరక్షణ
⏩ పరీక్షల సమయంలో
⏩అనారోగ్య సందర్భాల్లో
వినియోగించుకోవచ్చు.
*ఈ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి.*