• Home/
  • /
  • DDO login లో TIS edit option enabled. DDO లు ప్రతి టీచర్ particulars పరిశీలించి అవసరమైన చోట ఎడిట్ చేసి కన్ఫర్మ్ చేయవలెను.

DDO login లో TIS edit option enabled. DDO లు ప్రతి టీచర్ particulars పరిశీలించి అవసరమైన చోట ఎడిట్ చేసి కన్ఫర్మ్ చేయవలెను.

 DDO login లో TIS edit option enabled. DDO లు ప్రతి టీచర్ particulars  పరిశీలించి అవసరమైన చోట ఎడిట్ చేసి కన్ఫర్మ్ చేయవలెను.

 
 
TIS లో టీచర్స్ వివరములను DDO లు కన్ఫామ్ చేసే సమయంలో అవసరమైనచో సదరు సిబ్బంది యొక్క సర్వీస్ రిజిస్టర్ మరియు సర్టిఫికెట్లను కూడా దగ్గర పెట్టుకుని అప్డేట్ చేయవలెను. 
ఈ క్రింది అంశములను చాలా జాగ్రత్తగా పరిశీలించగలరు. 
* Date of birth 
* Date of joining in the initial appointment 
* Initial appointment cadre 
* Initial management 
* Date of joining in the present cadre 
* Date of joining in the present station
* Designation 
* Contract / Regular
* Academic and professional qualifications
* B.ED methodologies
* SGT - SECONDARY GRADE TEACHER (TELUGU) అని చూపాలి.
* MTS - SGT (MTS) అని చూపాలి.
 
పై అంశములతో పాటు ఇతర అన్ని అంశములను కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేసి అప్డేట్ చేయవలెను. 
 
DDO లాగిన్ లో ఒకసారి అప్రూవ్ చేసినట్లయితే మరొకసారి ఎడిట్ మాత్రం లేదు ఈ విషయాన్ని గమనించగలరు