Dr. B.R. అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు
💥 5వ తరగతి , ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ప్రస్తుతం 4వ తరగతి చదివే వాళ్ళు అయిదవ తరగతిలో చేరడానికి అప్లై చేసుకోవచ్చు
👉 ప్రస్తుతం 10వ తరగతి చదివే వాళ్ళు ఇంటర్ లో చేరడానికి అప్లై చేయొచ్చు
👉 ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
👉 అప్లికేషన్ చివరి తేదీ : మార్చ్ 6 వ తేదీ