• Home/
  • /
  • DSC 2004 NIDHI DATA ENTRY NEW UPDATE:

DSC 2004 NIDHI DATA ENTRY NEW UPDATE:

 *DSC 2004 NIDHI DATA ENTRY NEW UPDATE:*

 
*2004 కన్నా ముందు నియమించబడిన డిఎస్సి 2003 తదితర ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ కొరకు కావాల్సిన డాటా సేకరణకు*
* *అన్ని డిపార్ట్మెంట్ DDO's Login లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది*
 
*అయితే ఇప్పుడు తాజాగా డీడీవో లాగిన్ లో నోటిఫికేషన్ తేదీ పక్కన, అపాయింట్మెంట్ ఆర్డర్ అప్లోడు ఆప్షన్ ఇవ్వడం జరిగినది* 
 
*కావున డిఎస్సి 2003 తదితర ఉద్యోగ ఉపాధ్యాయులు తమ నియామక పత్రాన్ని డీడీవో గారికి స్కాన్ చేసి ఇవ్వగలరు*