Feed Back Form On 75 days Implementation of GFLN
ప్రియమైన ఉపాధ్యాయులకు, నమస్కారం 🙏
Guaranteed FLN కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్న 75 రోజుల Action Plan పాఠశాలల్లో ఎలా అమలవుతున్నదీ తెలుసుకోవడానికి ఈ Google Form రూపొందించబడింది. మీ తరగతిలో జరుగుతున్న ఈ యాక్షన్ ప్లాన్ యొక్క నిర్వహణ పై మీ అభిప్రాయాన్ని తెలుసు కోవడం ద్వారా, ఈ కార్యక్రమాన్ని మరింత ప్రభావవంతంగా చేయడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
కాబట్టి దయచేసి ఈ form ను పూర్తి చేయండి.
మీ సమాధానాలు విద్యార్థుల అభ్యసనాభివృద్ధికి ఉపయోగపడతాయి. సహకరించగలరు 🙏
Please share this google form in all your MEOs/Cluster HMs/ Teachers groups to take the feedback
This will help us a lot
Hope we will get good response through this google form
Thank You