• Home/
  • /
  • G.O 117 with drawal &Model primary schools

G.O 117 with drawal &Model primary schools

 G.O 117 with drawal &Model primary schools

 
 
G.O 117 ను ఉపసంహరించు కోవటం మరియు Model primary schools ను ఏర్పాటు కు  అవసరమైన  Data  తో సంసిధ్ధ మగుటకు CSE మందస్తు గైడలైన్స్ ను memo no 13021 ద్వారా జారీ చేశారు.ఇది G.O కాదు..కసరత్తు కోసం ఈ మెమోఇచ్చారు  .Figures అన్నీ  తేలిన తర్వాత  ఇబ్బందులు సరిచూసుకొని G.O ఇస్తారు. కసరత్తు కు కనీసం రెండు నెలలు పట్టును 
👉Teaching Staff ను సర్దుబాటు చేయుటకుU Dise లోని Student Enrollement  ను Cut of date 31.12.2024 నాటిది తీసుకొంటారు.
 
👉Cluster&Mandal  level  కమిటీలు ఏ ఏ Basic/UP  Schools  ఏఏ Model /HS లకు Map చేయాలో గైడ్ లైన్స్ ప్రకారము  నిర్ణయించాలి.
 
👉MEO లు కన్వీనర్లుగా మండల కమిటీలు, Cluster School HM కన్వీనర్ గా క్లస్టర్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి.గ్రామ పంచాయతీ యూనిట్ గా Model primary కు Basic Schools ను Map చేయాలి .SMC లను పిల్లలను   ఇతర స్కూల్స్ లో Merging   కు  ఒప్పించాలి.
 
👉UP schools కు పూర్తి గా మంగళం.ప్రభుత్వం ప్రతిపాదించే Type of Schools (School Structure)లో UP(Pre high schools ) లేవు.Restructuring అయిన తర్వాత పంచాయతీ వారీగా జాబితాలు తయారు చేసి SMC ల అభ్యంతరాలను పరిశీలించి Final జాబితాను Mandal level కమిటీ కు ఇవ్వాలి.మండల కమిటీల రిపోర్టు జిల్లా కమిటీ కు ఇవ్వాలి.
 
👉HS లలో 3-5 తరగతులుంటే  వాటిని Model primary School కు మాప్ చేయాలి.
 
👉Model primary Schools ను రెండు క్యాంపస్ లలో కలిపి ఏర్పాటు చేయవచ్చు.
 
👉 UP schools లో 6-8 తరగతులలో 30 మంది కంటే తక్కువ ఉంటే /Model /Basic School గా డౌన్ గ్రేడ్ చేయసడును  ఆ విద్యార్థులను 3KM లోపల ఉన్న HSలకు Map చేస్తారు. 30 కు 59 మధ్య విద్యార్థులుంటే UP గా Continue చేస్తారు.
 
👉UP లలో 6 to 8 విద్యార్థుల సంఖ్య 60 కంటే ఎక్కువ ఉంటే వచ్చే AY నుండి HS గా Upgrade చేస్తారు.
 
👉HS లలో 75 -97  మధ్య విద్యార్థులుంటే HM &P.ET పోస్టు ఇస్తారు.
 
👉 ఒక HS లో 75 కంటే ఎక్కువ రోలు ఉంటే HM-1, School Asst -7 P.ET/PD-1 .కనీస పోస్టులు ఉండును.6 సెక్షన్లుంటే అదనంగా Maths,7 ఉంటే.అదనంగా Tel,Mat,Eng,SS (నాలుగు) పోస్టులు ఇవ్వబడును .8 వ సెక్షనుకు BS,9 వ సెక్షనుకుPS,10 వ సెక్షనుకు Hin లు రెండవ పోస్టు వస్తాయి.
 
👉Model primary Schools (PP1 ,PP2,1-5 Cls)లో Min Strength 60 ఉండాలి.5 గురు టీచర్లుండాలి .రోలు 120 దాటితే ఒకPS HM రోలు 150 దాటితే ప్రతి అదనపు 30 మందికి ఒక SGT.
 
👉Foundation  School (PP1+PP2+1+2) లో ప్రతి 30 మందికి ఒక SGT 60 మందికి ఇద్దరు SGTలు.
 
👉Basic Primary (PP1 +PP2+1 to 5) మొదటి  20 రోలుకు ఒక SGT  ఆ పై 60 వరకు ఇద్దరు SGT లు