2024 మే నెలలో జరగబోయేటటువంటి జనరల్ ఎలక్షన్స్ కు సంబంధించిన ముఖ్యమైనటువంటి ఫామ్స్ ,డాక్యుమెంట్స్ పోలింగ్ కి సంబంధించినటువంటి అన్ని రకాల మెటీరియల్స్ ఈ దిగువ తెలిపినటువంటి వెబ్సైట్ లో లభిస్తాయి.
PO గారు చేయవలసిన పనులు, భాద్యతలు
PO-Duties-pdf
ముఖ్యమైన ఎలక్షన్స్ ఫార్మ్స్
పూర్తిచేసిన ఎలక్షన్ ముఖ్యమైన పత్రాలు
మాక్ పోల్ నిర్వహించడానికి ఉపయోగపడే టాలీ షీట్
పోలింగ్ సమయంలో APO గారికి ఉపయోగపడే Male, Female Tally sheet
ప్రత్యేక సందర్భాలలో వచ్చే సమస్యలకు పరిష్కారాలు
పోలింగ్ అధికారులకు అవసరమైన ముఖ్యమైన నియమాలు,నిబంధనలు
voter ని గుర్తించడానికి కేంద్ర ఎలక్షన్ కమిషన్ వారి జారీ చేసిన 13 గుర్తింపు పత్రాలు
ఎలక్షన్ మెటీరియల్ భద్రపరచాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కవర్లు
బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివిపాట్ సీరియల్ నెంబర్ నమోదు చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఫార్మ్స్