2024 Mayలో జరగబోతున్న జనరల్ ఎలక్షన్స్ కు సంబంధించి POగా, APOగా, OPOగా వ్యవహరించబోతున్నటువంటి ఉపాధ్యాయులందరికీ ఉపయోగపడేటటువంటి అన్ని రకాల వీడియోస్ వాటికి సంబంధించినటువంటి లింక్స్
1.Tender Vote అంటే ఏమిటి Form-17B నింపే విధానం 👇
2.PO Diary Assembly & Parliament కు నింపే పూర్తి విధానం 👇
3.PO Declaration Part - I to V Before,During,After, Sealing నింపే పూర్తి విధానం 👇
4.FORM 17-A Register of Voters Assembly & Parliament కు నింపే పూర్తి విధానం👇
5. FORM-17C Account of Votes Recorded Assembly & Parliament కు నింపే పూర్తి విధానం 👇
6. Challenge Vote అంటే ఏమిటి Form -14 Assembly & Parliament కు నింపే పూర్తి విధానం 👇
7.CU,BU,VVPAT ను Mock Poll అయిన తర్వాత సీల్ చేసే పూర్తి విధానం 👇
8.Mock Poll నిర్వహించే విధానం,Mock Poll Certificate నింపే విధానం 👇
9. PO-APO-OPO ల పూర్తి అధికారాలు,విధులు,Marked Copy నిర్వహించే విధానం Form-17A నిర్వహించే విధానం 👇
10. TEST VOTE, PROXY VOTE అంటే ఏమిటి,ASD Voter List అంటే ఏమిటి? Age Declaration, Companion Declaration, VISIT SHEET నింపే పూర్తి విధానం 👇
11. Election Covers Types of Covers Statutory, Non-statutory Sealed, Unsealed 👇
12. Parliament & Assembly కి Polling Station ఏర్పాటు చేసే విధానం,ECI వారు జారీచేసిన 13 రకాల ఓటర్ గుర్తింపు పత్రాలు 👇