• Home/
  • /
  • HMs కు ముఖ్య సూచన 🏫 SMC సమావేశాలు & కార్యకలాపాల వివరాలను LEAP Appలో Month-wiseగా తప్పనిసరిగా అప్డేట్ చేయాలి.

HMs కు ముఖ్య సూచన 🏫 SMC సమావేశాలు & కార్యకలాపాల వివరాలను LEAP Appలో Month-wiseగా తప్పనిసరిగా అప్డేట్ చేయాలి.

📢 HMs కు ముఖ్య సూచన
 
🏫 SMC సమావేశాలు & కార్యకలాపాల వివరాలను LEAP Appలో Month-wiseగా తప్పనిసరిగా అప్డేట్ చేయాలి.
 
👉 జూన్ 2026 నుండి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న SMC సమావేశాలు, కార్యకలాపాల వివరాలను వెంటనే పూర్తి చేయాలి.
 
👉 ఇకపై ప్రతి నెల నిర్వహించే SMC సమావేశాలు, కార్యకలాపాల వివరాలను అదే నెలలో LEAP Appలో తప్పనిసరిగా అప్డేట్ చేయాలి.
 

⚠️ ఈ విషయంలో ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలి.