• Home/
  • /
  • Income Tax info 2025-26

Income Tax info 2025-26

  Income Tax info 2025-26

 

. 4 లక్షలు ₹. 12 లక్ష లు confuse అవ్వవలసిన అవసరం లేదు.
 
New Tax Regime లో 4 లక్షల వరకు Tax లేదు.
 
₹. 4 లక్షలు దాటి ₹. 12 లక్షల వరకు ఉన్న amount కు పడే Tax కు complete Rebate  (section 87A) వస్తుంది.
 
అందువలన ₹. 12 లక్షల వరకు Tax ఉండదు
 
ఒక ఉదాహరణ పరిశీలిస్తే....
 
A అనే వ్యక్తికి ఆదాయం 3.5 లక్షలు అనుకుంటే ₹. 4 లక్షల లోపు ఉంది కాబట్టి Tax NIL
 
B అనే వ్యక్తికి ₹. 12,75,000 ఆదాయం అనుకుంటే ₹. 75000 standard deduction పోను 12 లక్షలకు ₹. 60, 000 Tax పడుతుంది....అయితే ఈ మొత్తానికి Section 87A ప్రకారం rebate ఇస్తారు..అంటే చెల్లించాల్సిన Tax NIL
 
C అనే వ్యక్తికి ₹. 13,75,000 ఆదాయం అనుకుంటే Standard deduction ₹. 75000 పోను మిగిలిన ₹. 13 లక్షలకు..స్లాబ్ రేట్ ప్రకారం ₹. 75,000 Tax పడుతుంది...ఈ Tax చెల్లించాలి