VIDEO PENDING MEAN:-👇
👉30 లేదా 40 Sec Video నీ Live గా కాకుండా వేరే మొబైల్ లో ఉంచి రికార్డు చేయటం..లేదా BLUR రావటం.. లేదా సమూహం ఎక్కువగా లేని చోట వీడియో తీసినవి ...లేదా సంబంధం లేని వాటి వీడియో అప్లోడ్ చేయటం..లేదా అసలు వీడియో ను అప్లోడ్ చేయకపోవటం.
PHOTOS PENDING MEAN:-👇
👉 ఒకే ఫోటో ను 3 టైమ్స్ అప్లోడ్ చేయటం..
👉వేరే మొబైల్ లో ఉన్న ఫోటో ను క్యాప్చర్ చేయటం..
👉సమూహం లేని ఫోటో ను ఉంచటం..
👉ఫోటో బ్లర్ కావటం...
WITNESS APPROVAL STATUS PENDING:-👇
👉WITNESS CERTIFICATE నందు FINAL MEASURE MENT లో వ్రాసిన పేరెంట్ ATTENDANCE మరియు టీచర్ అటెండెన్స్ అదేవిదం గా
HM ద్వారా LEAP యాప్ లో CONFIRM చేసిన పేరెంట్స్ ATTENDANCE మరియు టీచర్ ATTENDANCE రెండూ కూడా TALLY కాకపోవటం..
👉EMPTY CERTIFICATE ను అప్లోడ్ చేసి ఉండటం..
👉 వేరే వాటిని అప్లోడ్ చేసి ఉండటం
👉DATE and TIME లేక పోవటం..
👉WITNESS సంతకం లేక పోవటం..
👉REFERENCE NUMBER లేక పోవటం...
👉 కొట్టివేతలు,దిద్దడం వంటివి చేయటం...
👆పై కారణాలు వలన CSE నుండి పెండింగ్ లో ఉంచటం జరిగినది..
పెండింగ్ లో ఉన్న వాటిని LEAP యాప్ UPDATE చేసి GALLERY లో నుండి పెండింగ్ ఉన్న వాటిని క్వాలిటీ తో (ఫొటోలు , వీడియో) అప్లోడ్ చేయవలెను అదేవిదం గా
WITNESS CERTIFICATE ను కూడా తప్పులు లేకుండా అప్లోడ్ చేయవలెను.