*MOST IMPORTANT..*
* 💐UDISE+ SDMS Portal లో ఇప్పుడు క్రింది ఆప్షన్లు DISTRICT LOGIN లో అందుబాటులో ఉన్నాయి:
* Active Students కు Class/Section మార్చే అవకాశం, ప్రస్తుతం Active లో ఉన్న విద్యార్థుల Class మరియు Section వివరాలను సవరించవచ్చు.
* Active Students Demographic వివరాల అప్డేట్ విద్యార్థుల పేరు, లింగం, జనన తేదీ, తల్లిదండ్రుల వివరాలు, ఆధార్ సంబంధిత వివరాలు వంటి Demographic సమాచారం అప్డేట్ చేయవచ్చు.
* Dropbox Students కు Class మార్చే అవకాశం.
* Dropbox లో ఉన్న విద్యార్థుల Class వివరాలను సరిచేసి మార్చవచ్చు.
* Dropbox నుండి Inactive కు మార్చే ఆప్షన్ Enabled
* అవసరమైతే Dropbox విద్యార్థులను Inactive గా మార్చవచ్చు (ఉదా: Transfer, Dropout, School Left మొదలైన సందర్భాల్లో).
* Note: Send SO3 forms.
•