అందరు MTS టీచర్లను వారి కొత్తగా కేటాయించబడిన పాఠశాలలకు LEAP App లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
✅ ఇప్పటికే రిలీవ్ అయి కొత్త పాఠశాలలో జాయిన్ అయిన ఉపాధ్యాయులు తమ కొత్త పాఠశాలలోనే హాజరు నమోదు చేసుకోవచ్చు.
✅ రిలీవర్ లేని కారణంగా ప్రస్తుతం పాత పాఠశాలలోనే కొనసాగుతున్న ఉపాధ్యాయులు, రిలీవ్ అయ్యే వరకు Deputations ఆప్షన్ ద్వారా పాత పాఠశాల కోడ్‌తో హాజరు నమోదు చేయాలి.
గమనిక: LEAP App లో వారిని వారు కోరుకున్న కొత్త పాఠశాలకు ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేసినందున, పాత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కాలంలో Deputation ద్వారా మాత్రమే హాజరు నమోదు చేయగలరు.