• Home/
  • /
  • National Children's Science Congress 2026

National Children's Science Congress 2026

 🥁🥁🥁🥁🥁🥁🥁

*National Children's Science Congress 2026*
 
అప్కాస్ట్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గౌరవ కృష్ణాజిల్లా విద్యాశాఖ అధికారి *శ్రీ యు.వి. సుబ్బారావు గారి* నాయకత్వంలో ప్రతిష్టాత్మకమైన NCSC రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుచున్నది.
 
ఆన్లైన్ లో ప్రాజెక్ట్  రిజిస్ట్రేషన్ చేయుటకు చివరి తేదీ: 15/08/2026 
 
*ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి*
1. విద్యార్థుల ఫోటోలు(600 KB లోపు)
2. డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్స్ (లేని పక్షంలో ప్రధానోపాధ్యాయుడు చేత ధ్రువీకరించిన పత్రం) (600 KB లోపు)
3. జిమెయిల్ 
4. ప్రాజెక్ట్ టైటిల్(ఎంపిక చేసుకున్న సబ్ థీమ్ కు అనుగుణంగా ఉండాలి)
5. విద్యార్థుల ఫోన్ నెంబర్లు
6. గైడ్ టీచర్ ఫోన్ నెంబర్, జిమెయిల్ 
(ఒక్కొక్క ప్రాజెక్టులో ఇద్దరు విద్యార్థులు ఉండాలి. ఒకరు టీం లీడర్, ఇంకొకరు టీం మెంబర్)
 
*వెబ్సైట్:*  https://n-csc.in
 
Steps: 
1. Visit https://n-csc.in
                      |
    2. Select Child Registration 
                      |
   3. Students/Child Scientists and Guides 
               
 
*గమనిక:* 
1.ప్రాజెక్టులను తయారు చేసి, 
ప్రాజెక్ట్ లను సబ్మిట్ చేయుటకు మరల మనకు సమయం కేటాయించబడుతుంది (సుమారు 30 రోజులు పైగా) 
అంటే మనం ఆగస్టు 16 నుండి అప్లోడ్ చేయాలి.
2.ప్రతి పాఠశాల నుండి 5 ప్రాజెక్ట్స్ లను సబ్మిట్ చేయవలెను.
3.అన్ని యాజమాన్య పాఠశాలలు అర్హులే.
 
 
            *NCSC Coordinator*
                     *Krishna*
                PH:9848143855