ప్రతిభ చూపిస్తే... భవిత మీదే! విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (VVM) - 2026
భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ విభాగం సహకారంతో విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనలు మరియు సృజనాత్మకతను పెంపొందించేందుకు నిర్వహించే అతిపెద్ద సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్ష "విద్యార్థి విజ్ఞాన్ మంథన్".
*ముఖ్య వివరాలు:*
*అర్హత:* 6వ తరగతి నుండి 11వ తరగతి (ఇంటర్ ఫస్టియర్) వరకు చదువుతున్న విద్యార్థులు.
*రిజిస్ట్రేషన్ గడువు:* సెప్టెంబర్ 30, 2026.
*పరీక్షా విధానం:* ఇది డిజిటల్/ఆన్‌లైన్ పద్ధతిలో జరిగే ప్రవేశ పరీక్ష. విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తదితర భారతీయ భాషల్లో పరీక్ష రాయవచ్చు.
*ప్రయోజనాలు:* రాష్ట్ర, జాతీయ స్థాయి విజేతలకు క్యాష్ ప్రైజులు, సర్టిఫికెట్లు, స్కాలర్‌షిప్‌లు మరియు ఐఐటీ, ఇస్రో (ISRO) వంటి ప్రముఖ పరిశోధనా సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తుంది.
విద్యార్థులు
వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.
*సంప్రదించ వలసిన వారు:*
జిల్లా కోఆర్డినేటర్:
వట్టిపల్లి కృష్ణకిషోర్ (వైఎస్‌ఆర్ జిల్లా) 8247824578
జోనల్ కోఆర్డినేటర్: డి.వి.సుబ్బానాయుడు
8790564408