PARENTS AADHAR NUMBER UPDATION
అందరు మండల విద్యాశాఖాధికారులు (MEOs) గమనించగలరు.
పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆధార్ నంబర్లను వెంటనే CSE Portal లో అప్డేట్ చేయవలసిందిగా కోరడమైనది.
అప్డేట్ చేయుటకు అనుసరించవలసిన విధానం:
CSE Site లో Login అవ్వండి
MEO Login ను ఎంచుకోండి
Services పై క్లిక్ చేయండి
R 10.1 – Thalliki Vandanam ను ఓపెన్ చేయండి
Parents with No Aadhaar ఆప్షన్‌ను ఎంచుకోండి
పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆధార్ నంబర్లను నమోదు చేసి అప్డేట్ చేయండి
ఈ ప్రక్రియను అత్యవసరంగా పూర్తి చేయగలరు.
అందరు MEOలు తమ CSE Login ద్వారా పేరెంట్ ఆధార్ నంబర్ల అప్డేషన్‌ను వెంటనే పూర్తి చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.
VSK–CCC, CSE, Mangalagiri