• Home/
  • /
  • PM SHRI Schools HM/ Principals అన్ని మేనేజ్మెంట్ కి తెలియజేయడం ఏమనగా

PM SHRI Schools HM/ Principals అన్ని మేనేజ్మెంట్ కి తెలియజేయడం ఏమనగా

 PM SHRI Schools HM/ Principals అన్ని  మేనేజ్మెంట్ కి తెలియజేయడం ఏమనగా 

 
 
@.Phase-1 PMSHRI Schools అన్నిటిలో Bharat Scout( Boys 32)  and Guide (Girls 32) Unit రెండు యూనిట్స్ Compulsory open చేయవలేను. 
 
@.దీనికోసం ప్రతి స్కూల్ కి 50000/- Rs  State Samagra శిక్ష నుండి HM/ Principal Account కి వేశారు.
 
@.ఈ amount విద్యార్థుల dress కి 30,000, స్టూడెంట్స్ Training కి 10,000, Teachers Training కి 10,000 ఉపయోగించవలెను. 
 
@.దానిలో భాగంగా ఆయా స్కూల్స్ నుండి Boys unit కి Male Teacher ను అదేవిధంగా Girls Unit కి ఒక Female teacher ను identify చేసి జిల్లాలో జరిగే  Basic Training కి పంపించవలేను. 
 
@.ఈ trainings అన్ని ఈనెల చివరికి complete చేయవలెను.
 
@.School Registration Unit fees 381Rs మరియు Trining కి అయ్యే ఖర్చును PMSHRI Account నుండి pay చేయవలెను
 
@.దానికి సంబంధించిన details Proceeding లో ఇవ్వడం జరిగింది. 
 
@.జిల్లా BSG సహకారంతో PMSHRI School నుండి అందరూ Training కి హాజరు అయ్యేటట్లు చూడవలెను.
 
@ ప్రతి స్కూల్ లో యూనిట్ activities వారానికి ఒకరోజు నిర్వహించవలెను. Service Camps నిర్వహించవలేను. 
 
@ School registration మరియు స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ BSG OYMS site లో online చేయవలెను.దీనికి సంబంధించి user name password login కొరకు మీ జిల్లా సెక్రటరీ or Head Office 8019942156, 9393839271 కి inform చేయవలెను. 
 
@ School లో Unit స్థాపన తదితర వివరాలు కు SOP మరియు Proceedings చూడవలేను.
 
Subbarao JD 0/0 School Education
🍁