• Home/
  • /
  • POLYCET-2025  కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

POLYCET-2025  కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

 POLYCET-2025   కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల 

 
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు తేదీలు: 20/06/2025 నుంచి 27/06/2025 వరకు
 
ధ్రువపత్రాల పరిశీలన: 21/06/2025 నుంచి 28/06/2025 వరకు
 
వెబ్ ఆప్షన్లు ఎంపిక: 25/06/2025 నుండి 30/06/2025 వరకు 
 
ఐచ్ఛికాల మార్పునకు అవకాశం: 01/07/2025
 
సీట్ల కేటాయింపు: 03/07/2025