PTM లో పాల్గొనే ప్రజా ప్రతినిధులు/మంత్రులు /MLA లు/అధికారులు విద్యార్థులను ఈ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది👍
1.మీ పేరేంటి? ఏ స్కూలు, ఏ తరగతి చదువుతున్నావు
2.పెద్దయ్యాకఏమవుతావు?
3.పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎలాగుంది? రుచికరంగా వుందా❓4.రాగి జావ మరియు పప్పు చిక్కీ ఇస్తున్నారా❓
5.మధ్యాహ్న భోజనంలో ఇంకా ఏమి పెడితే బాగుందనుకుంటున్నారు ❓
6.మీ కిచ్చిన బ్యాగ్ లు, షూస్, యూనిఫారంలు బాగున్నాయా,,,,?
7.మీ పాఠశాలలో టాయిలెట్స్ వున్నాయా❓టాయిలెట్స్ లో నీటి సదుపాయం మరియు లైట్లు వున్నాయా❓
8.మీ పాఠశాలలో త్రాగడానికి మంచినీరు వుందా?
9.డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ వుందా❓
10. Games రోజు ఆడతారా?
11.మీ పాఠశాలకు డాక్టర్లు వస్తున్నారా❓
12.మీ పాఠశాలలో మీకు రక్త పరీక్షలు చేసారా❓
13.మీకు మీ హెమోగ్లోబిన్ ఎంతుందో తెలుసా❓
14.ఇరన్ మరియు ఫోలిక్ ఆసిడ్ టాబ్లట్లు ఎన్ని రోజులకు ఇస్తున్నారు❓
15. మీ అందరికి కళ్ళ పరీక్షలు చేసారా❓
16. మీకు ప్రోగ్రస్ కార్డులు ఇచ్చారా❓చూపించండి❓
17. మీ పాఠశాలలో ఆటలు ఆడిస్తున్నారా❓యోగా చేయిస్తున్నారా❓
18. మీ పాఠశాలలో మీ చేత పాటలు పాడించడం.. నృత్యాలు (డ్యాన్స్) చేయించడం.. పోటీలు పెట్టడం చేస్తున్నారా❓
19. మీ పాఠశాలలో మీరు ఎన్ని మొక్కలు నాటారు❓
20. ఆడపిల్లలకి శానటరీ నాప్కిన్స్ ఇస్తున్నారా❓
21. మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా అంగవైకల్యం వున్న పిల్లలు బడికి రాకుండా వున్నారా❓
22.ఏవేనా చారిత్రాత్మక ప్రదేశాలకు లేదా కర్మాగారాలకు తీసుకు వెళ్ళారా❓
23. మీ పాఠశాలలో ఆడపిల్లల్ని చుట్టుపక్కల ఎవరైనా ఆకతాయిలు అల్లరి పెట్టడం లేదా వేధించడం చేస్తున్నారా❓
24. మీ పాఠశాలలో టివి లేదా కంప్యూటర్లు వున్నాయా❓
25. మీ పాఠశాలలో లైబ్రరీ పుస్తకాలు ఇచ్చి మీ చేత చదివిస్తున్నారా❓
26. మీ పాఠశాలలో మీచేత ప్రయోగాలు చేయిస్తున్నారా❓
27. 10 తరగతిలో తెలుగు మీడియం లో పరీక్షలు రాయడం మీకు అనుకూలంగా ఉందా?
28. IFP panel వాడుతున్నారా