SA నుండి HM పదోన్నతి పొందుటకు సిద్ధంగా ఉన్న ఉపాధ్యాయులకు :-
????ఈరోజు DEO కార్యాలయమునకు వెరిఫికేషన్ నిమిత్తము హాజరై విల్లింగ్, అన్ విల్లింగ్ ఇచ్చిరావలసి ఉన్నది.
????విల్లింగ్ ఇచ్చిన SA లను HM ల బదిలీ లిస్టు నందు టెయిల్ ఎండ్ లో చేర్చటం జరుగుతుంది.
????అన్ విల్లింగ్ ఇచ్చిన వారు SA లు గా కొనసాగుతారు.
???? 8 సంవత్సరాలు నిండిన / సర్ ప్లస్ లో ఉన్న SA లు కూడా విల్లింగ్ / అన్ విల్లింగ్ ఇవ్వవచ్చు.
????విల్లింగ్ ఇచ్చిన SA లు సరైన ప్లేసులు లేనిచో వారికి అనుకూలంగా ఉన్న ప్లేస్ లను లిమిటెడ్ గా సెలెక్ట్ చేసుకుంటే అవి క్లియర్ /ఏరైసింగ్ వేకెన్సీ లు ఐతే ఆ ప్లేసులు అలాట్ అవుతాయి. లేనిచో SA గా తాము పనిచేస్తున్న పాఠశాల ను చివరి ఆప్షన్ గా ఇవ్వవలసి ఉంటుంది అని ఇప్పటివరకు చెప్పటం జరిగింది. దీనికి గానూ వెబ్ ఆప్షన్ లలో పేరెంట్ స్కూల్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేయాలి.
????8 సంవత్సరాలు / సర్ ప్లస్ వారు కూడా ఇదే విధంగా వారికి నచ్చిన ప్లేసెస్ లిమిటెడ్ గా ఆప్షన్ ఇవ్వచ్చు. కానీ వీరికి పేరెంట్ స్కూల్ ఆప్షన్ ఉండదు.కాబట్టి వీరు తిరిగి SA లుగా ఇంతకుముందు గా తప్పనిసరి బదిలీలకు ఆప్షన్స్ ఇచ్చుకుంటారు.
???? ఇక్కడ SA లకు పూర్తి స్వేచ్చ ఇవ్వబడినది. బలవంతం ఏమి లేదు.
????విల్లింగ్ ఇచ్చిన SA లు అన్ని ఆప్షన్స్ పెట్టుకుంటే (తప్పకుండ HM గా వెళ్ళాలి అనుకుంటే )వీరు కోరుకున్న ప్లేస్ అలాట్ అవుతుంది. (అవగాహన కోసమే. )ఈరోజు SR తో పాటు, SSC నుండి అన్ని సర్టిఫికెట్స్ ఒరిజినల్ తీసుకెళ్లాలి. ఒకటి / రెండు సెట్స్ జిరాక్స్ లు కూడా పట్టుకెళ్లాలి.