• Home/
  • /
  • Latest Tranfers news

Latest Tranfers news

 1)High school HM transfers Final seniorty జాబితా రేపు విడుదల చేస్తారు

 
2) School Assistant Tranfers Points తో కూడిన provisional సీనియర్టీ లిస్టు రేపు విడుదల చేస్తారు
 
3) SGT/LP/PET లు ట్రాన్సఫర్ కు అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. (27-5-2025)
 
4)Spouse పాయింట్స్ ప్రాబ్లెమ్ కూడా సాల్వ్ అయింది
 
 
బదిలీల సమాచారం®
 
* MEO లాగిన్ లో SPOUSE పాయింట్స్ కనబడని వారి అప్లికేషన్ లు ఆల్రెడీ MEO లెవెల్ లో కన్ఫర్మేషన్ చేసినా DEO LOGIN లో  REFLECT అవుతాయి. అప్పటికి కనిపించక పోతే GRIEVANCE RAISE చేయండి.
NOTE 
- చాలా మంది GRIEVANCE SUBMIT కావటం లేదంటున్నారు.
-  ®ట్రాన్స్ఫర్ సీనియారిటీ లిస్ట్ లు విడుదల అయిన తర్వాత మాత్రమే GRIEVANCE RAISE చేయడానికి అవకాశం ఉంటుందని గమనించగలరు