• Home/
  • /
  • Samagra Shiksha-CMO-SMC-To conduct State level two days resident training Programme for two days to the Master Resource Persons-Instructions-Issue

Samagra Shiksha-CMO-SMC-To conduct State level two days resident training Programme for two days to the Master Resource Persons-Instructions-Issue

 Samagra Shiksha-CMO-SMC-To conduct State level two days resident training Programme for two days to the Master Resource Persons-Instructions-Issue

 

ఎస్ ఎం సి (SMC)సభ్యులకు ట్రైనింగ్...
 
స్కూలు ,మండలం ,జిల్లా ,రాష్ట్ర స్థాయిలో  శిక్షణ
 
370 మంది స్టేట్ రిసోర్స్ పర్సన్స్  కు 7 ,8 అక్టోబర్ తేదీలలో
 
 విజయవాడ ,ఏలూరు లో  రెసిడెన్షియల్ శిక్షణ 
 
తాజా మార్గదర్శకాలు ,  అన్ని జిల్లాల స్టేట్ రిసోర్స్ పర్సన్స్ జాబితా విడుదల
 
 
lash..SMC సభ్యులకు పాఠశాల, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో శిక్షణ కొరకు SRPs, DRPs జాబితా, సూచనలతో ఉత్తర్వులు విడుదల.
 
➨18 మంది SRPs, 370 DRPs కు అక్టోబర్ 7, 8 తేదీలలో విజయవాడ, ఏలూరులో  రెసిడెన్షియల్ శిక్షణ.
 
➨తరువాత పాఠశాల, మండలం, జిల్లా స్థాయిలలో శిక్షణలు.
 
➨ఉత్తర్వుల కాపీ, SRPs, అన్ని జిల్లాల DRPs గా ఎంపికైన HMs, Teachers, SMC చైర్మన్స్ జాబితా..