School Assistants PSHM గా వెళ్ళాలి అనుకునే వారికి Web Options ఇప్పటి నుంచి 31-05-2025 సాయంత్రం 6 గంటల లోపు web options పెట్టవలెను
ఇక్కడ Place allot అయిన యెడల School Assistants Weboptions నుంచి తొలగించబడుదురు
SA TO PSHM ORDERS GENERATE అయిన తరువాత మాత్రమే SA SUBJECT WISE WEB OPTIONS కి అవకాశం