Andhra Pradesh of Samagra Shiksha -Requested -Regarding.
DEOs కి తెలియజేయడం ఏమనగా
@.Phase-1 PMSHRI Schools అన్నిటిలో Bharat Scout( Boys) and Guide (Girls) Unit Compulsory open చేయవలేను.
@.దీనికోసం ప్రతి స్కూల్ కి 50000/- Rs వారి Account కి State Samagra శిక్ష నుండి వేస్తారు.
@.ఈ amount విద్యార్థుల dress కి Teachers Training కి ఉపయోగించవలెను.
@.దానిలో భాగంగా ఆయా స్కూల్స్ నుండి Boys unit కి Male Teacher ను అదేవిధంగా Girls Unit కి ఒక Female teacher ను identify చేసి విజయనగరం లోని Phool Bagh లో జరిగే Basic Training కి పంపించవలేను.
@.ఈ training 18-10-2024 నుండి 24-10-2024 వరకు జరుగును.
@.Registration Unit కి Trining కి అయ్యే ఖర్చును PMSHRI Account నుండి pay చేయవలెను
@.దానికి సంబంధించిన details Proceeding లో ఇవ్వడం జరిగింది.
@.జిల్లా BSG సహకారంతో PMSHRI School నుండి అందరూ Training కి హాజరు అయ్యేటట్లు చూడవలెను.
సుబ్బారావు JD 0/0 School Education