• Home/
  • /
  • SCHOOL GRANTS INFORMATION

SCHOOL GRANTS INFORMATION

 SCHOOL GRANTS

 

ఇప్పుడే అందిన సమాచారం మేరకు ఇంకను పాఠశాల నిధులు డ్రా చేయనటువంటి వారికి కేవలం 30వ తేదీ అనగా 30/12/2024 సోమవారం వరకు మాత్రమే సమయం మిగిలి ఉంది. 
 
31/12/2024 మంగళవారం నాడు నిధులు వెనక్కి తీసుకోవడం జరుగుతుందని అకౌంటింగ్ సెక్షన్ వారు తెలియజేయడం జరిగింది.
కావున ఈ అంశాన్ని సత్వరమే ముగించవలెను.