> దీని కొరకు మీరు cse.ap.gov.in వెబ్సైట్లోకి మీ udise code తో లాగిన్ అవ్వాలి.
> లాగిన్ అయ్యాక Services click చేసి ఓపెన్ అయిన మళ్ళీ services మీద క్లిక్ చేయాలి.
> దానిలో R 3.0 స్కూల్ స్టార్ ర్యాంకింగ్ కార్డు ఉన్నది.
> దాని మీద క్లిక్ చేసి మీకు రిపోర్ట్ కార్డ్ డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది.