విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం (Scientific Temper) మరియు ఆవిష్కరణ (Innovation)ను పెంపొందించే లక్ష్యంతో భారత ప్రభుత్వ Department of Science & Technology (DST), National Innovation Foundation (NIF) మరియు MyGov సంయుక్తంగా SciQuest Summer Exploration – National Poster Competition 2026 నిర్వహిస్తున్నాయి.
పోటీ పేరు:
SciQuest Summer Exploration – National Poster Competition 2026
థీమ్:
"Science to Solve Everyday Problems"
(రోజువారీ సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు)
🥇 Top 3 Winners
🏅 Top 50 Participants
21 జూన్ 2026
https://www.mygov.in/task/sciquest-summer-exploration-national-poster-competition
6వ నుంచి 8వ తరగతి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుత అవకాశం!
Department of Science & Technology (DST), National Innovation Foundation (NIF), MyGov సంయుక్తంగా SciQuest Summer Exploration – National Poster Competition 2026 నిర్వహిస్తున్నాయి.
'Science to Solve Everyday Problems' అనే అంశంపై పోస్టర్ రూపొందించి పాల్గొనవచ్చు.
✔ అర్హత: 6వ నుండి 8వ తరగతి విద్యార్థులు
✔ పోస్టర్: డిజిటల్ లేదా చేతితో గీసిన A3 పోస్టర్
✔ భాష: English లేదా Hindi
✔ చివరి తేదీ: 21 జూన్ 2026
విజేతలకు Science Kits, సర్టిఫికెట్లు మరియు ప్రత్యేక Expert Workshopలో పాల్గొనే అవకాశం కల్పించబడుతుంది.
అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి.