• Home/
  • /
  • SGSW లో 3 టైర్ సిస్టం లో డిప్యూట్ అయిన సిబ్బందికి వారి స్వంత పే స్కేల్ మాత్రమే - జీ ఓ నంబర్ 10 లో పేర్కొన్న సిబ్బంది పే స్కేల్స్ పై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసిన శాఖ

SGSW లో 3 టైర్ సిస్టం లో డిప్యూట్ అయిన సిబ్బందికి వారి స్వంత పే స్కేల్ మాత్రమే - జీ ఓ నంబర్ 10 లో పేర్కొన్న సిబ్బంది పే స్కేల్స్ పై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసిన శాఖ

 SGSW లో 3 టైర్ సిస్టం లో డిప్యూట్ అయిన సిబ్బందికి వారి స్వంత పే స్కేల్ మాత్రమే 

 
- జీ ఓ నంబర్ 10 లో పేర్కొన్న సిబ్బంది పే స్కేల్స్ పై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసిన శాఖ
 
- 🔹స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఫంక్షనరీ అసిస్టెంట్లకు వారి సొంత పే స్కేల్ 22,460/- & 23,120/- మాత్రమే వర్తింపు
 
- 🔹జూనియర్ అసిస్టెంట్ / ఫంక్షనరీ అసిస్టెంట్ గా జీఓ 10 లో పేర్కొనడం వల్ల లోపించిన స్పష్టత
 
- 🔹పే స్కేల్స్ పై స్పష్టత ఇస్తూ జీ ఓ నంబర్ 10లో సవరణ errata జీఓ జారీ చేసిన స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు శాఖ