SSC-2025-26 PUBLIC EXAMINATIONS NOMINAL ROLL IMPORTANT INFORMATION
ముఖ్యమైన సమాచారం🔥
SSC 2026 - విద్యార్థుల ఫోటోలు మరియు పుట్టు మచ్చలు మరియు ఇతర వివరములు నమోదు ప్రక్రియ త్వరలో UDISE ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రానున్నది. అందువల్ల అన్ని పాఠశాలలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి, అవసరమైన డేటా సిద్ధంగా ఉంచుకోవాలి.
🔥SSC Age Condonation Students కి Fee Payment www.bseap.ap.org Website లో Payment Gateway లో మాత్రమే చెల్లించవలెను ఇతర పద్ధతుల్లో (CFMS etc.,) చెల్లించిన Receipts అనుమతించబడవు.🔥
👉 SSC పరీక్ష ఫీజు చెల్లింపు
👉 వయస్సు సడలింపు (Age Condonation) ఫీజు చెల్లింపు
కోసం మాత్రమే ఉపయోగించాలి.
ఇతర కార్యకలాపాల కోసం ఈ పోర్టల్‌ను ఉపయోగించరాదు.
అందరు హెచ్‌ఎంలు మరియు బాధ్యతగల సిబ్బంది పై సూచనలను గమనించి, వెంటనే అమలు చేయాలి.