APAAR ID Creation from Class 1 to 12th Class
Expired chikkies ఉంటే పాడవెయ్యండి
Nov 14 PTA (SMC) మెగా మీటింగ్ CONDUCT చెయ్యాలి
పేరెంట్స్ కి ఆటల పోటీ లు CONDUCT చెయ్యాలి, GUIDANCE సర్కులర్ వస్తుంది
CWSN PUPIL ATTEND అయ్యేలా చూడండి
మీడియా COVERAGE ఉండేలా చూడండి.
PROGRESS CARDS GOVT ఇస్తుంది.
APAAR లో HM గారు PUPIL, FATHER, NAME CHANGE చెయ్యటానికి సర్టిఫై చెయ్యాలి,
DATE OF BIRTH కి BIRTH సర్టిఫికెట్ తప్పనిసరి
FA1 MARKS చెయ్యని వారు వెంటనే కంప్లీట్ చెయ్యగలరు