అన్ని యాజమాన్యాల అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు "SWATCH EVAM HARITHA VIDYALAYA RATING 2025-26" కొరకు అందరు లీప్ యాప్ ద్వారా మాత్రమే సెప్టెంబర్ 1 లోపు Register చేసుకోవాలి. తర్వాత సెప్టెంబర్ 10 లోపు ప్రతి పాఠశాల HM వారి లాగిన్ లో 6 కేటగిరీలలో 60 ప్రశ్నలకు పాఠశాలకు సంబంధించి రేటింగ్ ఇవ్వవలెను, పూర్తి వివరాలు
SHVR యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్