💁♀️ **TET EXAM Instructions*
*🌎Hall ticket తో పాటుగా ఒరిజినల్ ఆధార్ కార్డ్ (లేదా ఫోటో ఉన్న ఐడి కార్డు) కూడా తీసుకువెళ్లాలి.*
*🌎90 నిమిషాల ముందే లోపలికి పంపిస్తారు.*
*🌎Biometric attendance, మనల్ని ఫోటో తీసుకుంటారు.కావున ముందే వెళ్లడం మంచిది.*
*🌎Online exam కాబట్టి కళ్ళజోడు ఉన్నవాళ్లు రీడింగ్ గ్లాసెస్ పట్టుకొని వెళితే మంచిది.*
*🌎Rough work కోసం వైట్ పేపరు ఇస్తారు. పెన్ను మనమే తీసుకెళ్లడం బెటర్.*
*🌎చివరలో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారో లేదో చెక్ చేసుకోవాలి. నెగిటివ్ మార్క్స్ లేవు, కనుక అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయాలి.*
*🌎టైం మేనేజ్మెంట్ కూడా ముఖ్యం. టైం అయిపోగానే ఆటోమేటిగ్గా ఎగ్జామ్ పేపర్ క్లోజ్ అయిపోతుంది.*