• Home/
  • /
  • TIS (Teacher Information System) లో తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాల్సిన అంశాలు

TIS (Teacher Information System) లో తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాల్సిన అంశాలు

 🍇

 
 
*TIS (Teacher Information System) లో తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాల్సిన అంశాలు*
 
✅ 1. పుట్టిన తేదీ (Date of Birth)
 
✅ 2. స్థానికత (Nativity)
 
✅ 3. మొదటి నియామక తేదీ & హోదా (Date of First Appointment & Designation)
(మరొక DSCలో Lien తీసుకున్నట్లయితే, ప్రస్తుతం ఉన్న DSCనే తొలి నియామకంగా పరిగణిస్తారు.)
 
✅ 4. పదోన్నతి తేదీ & పదోన్నతి హోదా (Date of Promotion & Promotion Designation)
 
✅ 5. ప్రస్తుత హోదాలో చేరిన తేదీ (Date of Joining Present Designation)
 
✅ 6. సీనియారిటీ లెక్కించే తేదీ (Seniority Count From)
• ప్రస్తుత హోదాలో చేరిన తేదీ నుంచే సీనియారిటీ లెక్కిస్తారు.
• IDT అయితే, ప్రస్తుత జిల్లాలో చేరిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారు.
 
✅ 7. బదిలీల వివరాలు (Transfers Sequence)
• Continuity "From" & "To" తేదీలు సరిగా ఉన్నాయో పరిశీలించండి.
• "From" మరియు "To" తేదీలు ఒకే విధంగా ఉండకూడదు.
 
✅ 8. TET అర్హతలు (TET Qualifications)
 
✅ 9. ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల (Present School)
(దీనినే చివరి బదిలీగా పరిగణిస్తారు.)
 
✅ 10. దివ్యాంగత వివరాలు & శాతం (Disability & Percentage)
 
✅ 11. Treasury ID & CFMS ID సరిగ్గా ఉన్నాయో పరిశీలించండి
 
✅ 12. విద్యార్హతలు (Qualifications)
 
✅ 13. DSC సంవత్సరం (Year of DSC)
 
✅ 14. నిధి పోర్టల్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ (Mobile Number Linked with Nidhi Portal)
 
━━━━━━━━━━━━━━━━━━
 
🔧 ఏవైనా సవరణలు అవసరమైతే:
 
👉 మీ మండల MEO గారిని సంప్రదించండి.
👉 వారు వివరాలను సేకరించి DEO కార్యాలయానికి పంపిస్తారు.
 
━━━━━━━━━━━━━━━━━━
 
⚠️ ముఖ్య గమనిక
 
చాలామంది ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత వివరాలను సరిగా పరిశీలించడం లేదు. ఫలితంగా TISలో పదేపదే తప్పులు నమోదవుతున్నాయి.
 
*వ్యక్తిగత సమాచారాన్ని సరిగా ధృవీకరించి, నవీకరించుకోవడం ప్రతి ఉపాధ్యాయుడి బాధ్యత.*
 
 
 
🌹