TOEFL – CBA 3- SLAS 20 24 నిర్వహణ మార్గదర్శకాల
I. TOEFL. 1. TOEFL READINESS టెస్ట్ రాష్ట్రవ్ాాప్తంగా ఎంపిక చేసి DCEB లకు అందచేసిన జాబితాలోని పాఠశాలలోో 3, 4, 5 తరగతులకు ఏపిిల్ 10వ తేదిన మరియు 6, 7, 8, 9 తరగతులకు ఏపిిల్ 12 తేదిన నిరవహ ంచబడును.
2. జిలలో ల వ్ారీగా పాఠశాలల వివరాలు, రోల్ వివరాలు ఇవవబడినవి.
3. DCEB లు పాఠశాలలో విదాారదు ల వ్ాస్తవ స్ంఖ్ా ఆధారంగా ప్ిశ్న ప్తాి లు ఆయల పాఠశాలకు అందించవలెను. 4
. 3, 4, 5 తరగతులకు ఒక ప్ిశ్న ప్తిము , 6, 7, 8, 9 తరగతులకు మరొక ప్ిశ్న ప్తిము ఇవవబడును
. 5. రీడింగ్, లిస్నింగ్ విభాగాలలో ప్ిశ్నలు ఉండును
. 6. పరిపిింటెడ్ OMR ప ై విదాారదు లు తమ స్మలధానాలను బబుల్ చేయవలెను (CBA లలో మలదిరిగానే )
7. లిస్నింగ్ కి ఆడియో కిోప్స్ IFP / SMART TV / టీచర్ టాాబ్స్ లలో రాష్ట్రస్ాత యి నుంచి IT స ల్ వ్ారిచే ప్రీక్ష రోజు ప్ంప్బడును.
8. ఆయల పాఠశాలలోో IFP / SMART TV / టీచర్ టాాబ్స్ కు ఏమ ైనా రిపేర్ ఉంటె ముందుగానే రిపేర్ చేయించుకొనవలెను.
9. DCEB లు DNO (IT) లు స్మనవయము తో వావహరించవలెను.
10. ప్రీక్ష నిరవహణకు TOEFL మలనుావల్ లో స్ూచించిన రూమ్స్ అలోట్ మ ంట్ సరట ంగ్ అర ంజ్ మ ంట్ విధానం పాట ంచాలి.
11. TOEFL మలనుావల్ ప్ితి టీచర్ చదివ్ేలల స్ాఫ్ట్కాపర షేర్ చేయవలెను. స్ంబందిత నిబంధనలు తప్పనిస్రిగా పాట ంచవలెను.
12. ప్ిశ్న ప్తాి లు విదాారదు లకు తిరిగి ఇవవరాదు. USED/ UNUSED ప్ిశ్న ప్తాి లు తిరిగి పాఠశాలల నుంచి DCEB కి తెపిపంచవలెను. తదుప్రిస్ూచనల వరకు వ్ాట ని సరల్ వ్ేసి భదిప్రచవలెను.
13. OMR లు CBA తరహాలో ప్ితేాకంగా పాాక్ చేసి DCEB కి తెపిపంచి తదనంతరం స్ాానర్ కి అందించవలెను
. 14. OMR లో కుడి చేతి వ్ ైప్ు ఉనన FORM CODE /SCHOOL USE ఓన్లోఅని ఉనన బాక్్ లో ఫిల్ చేయనవస్రం లేదు.
15. పరిపిింటెడ్ OMR రాని లేదా OMR పాడెైన విదాారదు లకు బఫర్ OMR లలో NAME, UDISE CODE / STUDENT ID/ CLASS తదితర వివరాలు ఫిల్ చేయవలెను.
16. టీచర్ ATTENDANCE APP లో OMR స్ాానింగ్ ఆప్షన్ ENABLE చేయబడుతుంది. దాని దావరా ONLINE ATTENDANCE కోస్ం OMR స్ాాన్ చేయవలెను.
II. CBA-3
1. CBA 3 ప్రీక్షలు ఏపిిల్ 6 వ తేది నుంచి జరదగును.
2. గతం లో మలదిరిగానే OMR ప్దుతి లో ప్రీక్షలు నిరవహ ంచబడును.
3. కాకినాడ జిలలో కు మలతిం OCR ప్దుతిలో CBA 3 మలతిమ నిరవహ ంచబడును.
4. కాకినాడ జిలలోకు మలతిం OCR లో బబుల్ కి బదులుగా ర ైట్ ట క్ మలర్ా చేయవలెను. దీనికిస్ంబంధించిన వీడియో విడుదల చేయబడును.
5. కాకినాడ జిలలోకు మలతిం ప్ితేాకంగా టీచరోకు అనిన CBA ప్రీక్షల అనంతరం OMR స్మలధానాల స్ాానింగ్ కొరకు ఒక APP లింక్ షేర్ చేయబడును.
6. OCR స్ాానింగ్ APP తమ మొబ ైల్్ లో ఇనాటాల్ చేస్ుకుని స్మలధానాలు నమోదు చేసిన OMR ను టీచరదో స్ాాన్ చేయవలసి ఉంట ంది. అందుకు స్ంబంధించిన వీడియో విడుదల చేయబడుతుంది.
7. టీచరదో స్ాాన్ చేసిన అనతరం ఆయల OCR లను సరల్ వ్ేసి పాఠశాలలో HM కంటరి ల్ లో భదిప్రచవలెను. తదుప్రితగిన స్ూచనలు జారీచేయబడతాయి. 8. కాకినాడ మినహా మిగిలిన జిలలోలలో గతం లో మలదిరి గానే OMR లు DCEB లు వ్ నకిా తెపిపంచుకోవ్ాలి. DCEB APPROVED స్ాానర్ తో స్ాాన్ చేయించుకోవ్ాలి.
CLICK THE BELOW LINK TO DOWNLOAD PROCEDINGS