Total service history and seniority list of the teacher tiles enabled in LEAP APP

Teacher గా serviceలో
చేరిన దగ్గర నుండి జరిగిన బదిలీలు, పదోన్నతులు యొక్క అన్ని వివరాలు LEAP attendence App నందు అందుబాటులోకి తెచ్చారు.
LEAP app open చేసి ఈవిధంగా చేస్తే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును.
GO TO
GOVERNANCE
CSE
TEACHER INFORMATION SYSTEM
SERVICE HISTORY