APCPDCL : ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి central power యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి.
🍁APEPDCL : ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధి లోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి eastern power యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
⛱️APSPDCL : ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ నెల్లూరు జిల్లాల పరిధిలో వినియో గదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి southern power యాప్/వెబ్సైట్
www.apspdcl.in ద్వారా బిల్లులు చెల్లించాలి.