• Home/
  • /
  • విద్యార్థుల పాదాల కొలతలను స్టూడెంట్ కిట్ యాప్ లో నమోదు చేయుట గురించి గౌ || ఎస్ పి డి గారి ఉత్తర్వులు...

విద్యార్థుల పాదాల కొలతలను స్టూడెంట్ కిట్ యాప్ లో నమోదు చేయుట గురించి గౌ || ఎస్ పి డి గారి ఉత్తర్వులు...

 07-01-2025 సాయంత్రం ఐదు గంటల లోపల పూర్తి చేయాలి
 
విద్యార్థుల పాదాల కొలతలు కొలుచుటకు  పాఠశాల స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకొని తరగతుల వారీగా కొలిచి రికార్డులో వాస్తవ కొలతలను నమోదు చేయవలెను. 
 
 ఎట్టి పరిస్థితుల్లో పెంచి నమోదు చేయవద్దు. 
 
 కొలిచేటప్పుడు హీల్ బోన్ నుండి  బొటనవేలు చివరి వరకు కొలవలెను. 
 
 తదుపరి వెంటనే స్టూడెంట్ కిట్ యాప్ లో నమోదు చేయవలెను. నమోదు చేసిన తదుపరి డౌన్లోడ్ చేసుకుని ప్రింటెడ్ కాపీ రికార్డు భద్రపరచవలెను. 
 
 ఈ ప్రక్రియను ఈనెల ఏడవ తేదీ(07-01-2025) సాయంత్రం ఐదు గంటల లోపల పూర్తి చేయగలరని కోరడమైనది.
 
 ⤵️SRKVM APP LINK