వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయుష్ విభాగంలో వివిధ పోస్టులకు కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
మొత్తం ఖాళీలు: 107
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు:
01.11.2025 నుండి 15.11.2025 వరకు (రాత్రి 11:59 వరకు)
దరఖాస్తు, అర్హతలు పూర్తి వివరాలు కోసం వెబ్‌సైట్లు: